రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు–కార్యదర్శుల సమావేశం ప్రారంభమైంది. జీఎస్‌డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై సమీక్ష జరుగుతోంది. సమావేశానికి ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా, జిల్లా కలెక్టర్లు–ఎస్పీలు వర్చువల్‌గా పాల్గొన్నారు.
సమీక్షా…
RELATED ARTICLES

