Homeఎడిటోరియల్కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు

కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు

📰 Generate e-Paper Clip


జిల్లాలో అనుమతి లేకుండా జారీ చేసిన డిప్యూటేషన్ ఆదేశాలు చెల్లుబాటు కావని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అదే సమయంలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలులో భాగంగా లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు స్కానింగ్ సెంటర్లపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular