Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్ఢిల్లీలో మంత్రి...

ఢిల్లీలో మంత్రి…

📰 Generate e-Paper Clip


న్యూఢిల్లీ‌: రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు డిల్లీ పర్యటనలో ఉన్నారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. యువజన, క్రీడా రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది.
అనంతరం న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లో నిర్వహించే ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్–2026 గ్రాండ్ ఫైనల్స్ కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మహోత్సవంలో ఆసియా పసిఫిక్ దేశాల నుండి ప్రముఖ ఈ-స్పోర్ట్స్ జట్లు పాల్గొననున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular