Homeఎడిటోరియల్రాజకీయ ప్రభావమా? సంక్రాంతి ముందే షాక్

రాజకీయ ప్రభావమా? సంక్రాంతి ముందే షాక్

📰 Generate e-Paper Clip



రక్షణ న్యూస్



విజయ్ నటిస్తున్న జననాయకన్ సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది.
సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా రిలీజ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇప్పటికే భారీగా టికెట్లు విక్రయమవ్వగా, నిర్మాతల నుంచి స్పష్టత లేకపోవడంతో బయ్యర్లు విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తున్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అధికార డీఎంకే, కేంద్రంపై విమర్శలు చేయడంతోనే కావాలనే సెన్సార్ ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి సీజన్ దాటిపోతే భారీ నష్టమవుతుందన్న ఆందోళనలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular