Homeతెలంగాణఅనుమానం తీసిన ప్రాణం

అనుమానం తీసిన ప్రాణం

📰 Generate e-Paper Clip



రక్షణ న్యూస్ నాగోలు

ప్రేమించి పెళ్లికి ఒప్పుకున్న యువకుడి అనుమానాలతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఖమ్మం సమీపంలోని కొత్తగూడెం కి చెందిన ఐశ్వర్య (19) ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది.
యువకుడు మహేష్ అలియాస్ ఆనంద్‌పై ఐశ్వర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular