TELANGANA
మొకిల వద్ద హైస్పీడ్ మృత్యుఘాతం
రక్షణ న్యూస్రంగారెడ్డి జిల్లా మొకిల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అతివేగంతో వెళ్తున్న స్పోర్ట్స్ కారు చేవెళ్ల మీర్జగూడ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి చెట్టును గుద్దుకుంది.ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి...


