రక్షణ న్యూస్ గుంటూరు
గుంటూరు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డికు ఘన స్వాగతం లభించింది. గుంటూరు ఐటీసీ హోటల్ వద్ద అదనపు ఎస్పీ హనుమంతు, ఆర్డీఓ శ్రీనివాసరావు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో సాయంత్రం 5 గంటలకు గవర్నర్ పాల్గొననున్నారు.
గవర్నర్‌కు ఘన స్వాగతం
RELATED ARTICLES

