
తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. తెలంగాణ జాగృతి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీ చీఫ్ కవిత నేతృత్వంలో అభ్యర్థులు సింహం గుర్తుతో బరిలోకి దిగనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ఆలస్యం కారణంగా AIFB గుర్తుతో పోటీకి సిద్ధమయ్యారు.

