Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్జ్యూరిక్  చేరుకున్న మంత్రి లోకేష్

జ్యూరిక్  చేరుకున్న మంత్రి లోకేష్

📰 Generate e-Paper Clip


జ్యూరిక్ చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు జ్యూరిక్ విమానాశ్రయంలో తెలుగు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక సదస్సు నేపథ్యంలో దావోస్ పర్యటనలో భాగంగా నారా లోకేష్ స్విట్జర్లాండ్‌కు చేరుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular