rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 4:24 am Digital Edition : RAKSHANA DAILY DESK

జ్యూరిక్  చేరుకున్న మంత్రి లోకేష్

జ్యూరిక్ చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు జ్యూరిక్ విమానాశ్రయంలో తెలుగు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక సదస్సు నేపథ్యంలో దావోస్ పర్యటనలో భాగంగా నారా లోకేష్ స్విట్జర్లాండ్‌కు చేరుకున్నారు.