
TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు
వారం రోజుల జైలు శిక్ష?
మనీ లాండరింగ్ కేసులో ఈడీ షాక్
TV9 ఛానల్ మాజీ సీఈవో రవి ప్రకాష్‌పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు పైగా నిధులను కంపెనీ ఖాతా నుంచి విత్‌డ్రా చేసి, వాటికి సరైన లెక్కలు చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుకాకుండా రవి ప్రకాష్ తప్పించుకుని తిరుగుతున్నాడన్న కారణంతో మరో కేసు నమోదు చేసింది ఈడీ.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు, రవి ప్రకాష్‌ను ముద్దాయిగా గుర్తిస్తూ రూ.1,000 జరిమానా విధించింది.

