Friday, February 20, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్గ్యాస్ లీక్‌తో రాజోలు ఆందోళన.. రంగంలోకి దిగిన మంత్రి అచ్చెన్నాయుడు

గ్యాస్ లీక్‌తో రాజోలు ఆందోళన.. రంగంలోకి దిగిన మంత్రి అచ్చెన్నాయుడు

📰 Generate e-Paper Clip

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
▪️ జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన మంత్రి
▪️ స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం
▪️ ప్రజలను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌కు సూచన
▪️ ఓఎన్‌జీసీ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులతో వెంటనే మాట్లాడి మంటలను అదుపులోకి తేవాలని ఆదేశం
▪️ గ్యాస్ పీల్చకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు పంపిణీ చేయాలని అధికారులకు సూచన

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular