రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని
• కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా వైద్య సేవలు అందిస్తోందని
• 108 అంబులెన్సులు నిమిషాల వ్యవధిలోనే ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నాయని
• వైసీపీ పాలనలో 108 సేవల పనితీరుపై కాగ్ తీవ్ర విమర్శలు చేసిందని
• కొత్త టెక్నాలజీ, పూర్తి శ్రద్ధతో వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని
• వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరిక
• 104 సేవల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీతల సుజాత వెల్లడించారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం – పీతల సుజాత
RELATED ARTICLES

