రక్షణ న్యూస్, గుంటూరు
మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు గుంటూరుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి సీఎంకు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో గుంటూరు నగరంలోని కీలక ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రపంచ తెలుగు మహాసభలు: సీఎం చంద్రబాబును కలిసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
RELATED ARTICLES

