
కృష్ణాజిల్లా, గన్నవరం
ఆదివారం: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి గారిని గుడివాడ ఆర్డిఓ జి. బాలసుబ్రమణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్కు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఈ ఆత్మీయ స్వాగత కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

