Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్సేవ్ లైఫ్....

సేవ్ లైఫ్….

📰 Generate e-Paper Clip


సంక్రాంతి పండుగ సందర్భంగా దూర ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ధరించిసురక్షితంగాప్రయాణించాలని అవగాహన కల్పించేందుకు పట్టణ సీఐ రాంబాబు, టౌన్ ఎస్‌ఐ విజయకుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్ విక్టర్, ప్రసాద్ రావు కలిసి ప్రత్యేక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.ప్రజల ప్రాణ భద్రత కోసం హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమని పోలీసులు పేర్కొంటూ, పండుగ రద్దీలో ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఓరవాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.
పోలీసుల ఈ చర్య ప్రయాణికుల నుండి ప్రశంసలు పొందుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular