Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్బ్రేకింగ్....

బ్రేకింగ్….

📰 Generate e-Paper Clip


తెలంగాణ (TG NEWS):
మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. చిట్టబోయినపల్లిలో ఐఐటీకి శంకుస్థాపన
దావోస్‌కు మంత్రి శ్రీధర్ బాబు.. వెంట స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్
ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన
నేడు మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు–ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ.. సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్‌తో భారీ ర్యాలీ
పరేడ్ గ్రౌండ్‌లో రెండో రోజు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ సన్నాహక సమావేశం
సంగారెడ్డిలో ఇండ్లు లేని పేదలతో జగ్గారెడ్డి సమావేశం
 ఆంధ్రప్రదేశ్ (AP NEWS):
9. కాకినాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. రూ.13 వేల కోట్ల గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన
10. నెల్లూరు పెన్నా నదిలో ఏటి పండుగ.. మంత్రి నారాయణ పాల్గొననున్నరు
11. మందా సాల్మన్ హత్యకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆందోళనలు
 జాతీయ వార్తలు:
12. బెంగాల్‌కు ప్రధాని మోదీ పర్యటన.. రూ.3,250 కోట్ల రైలు–రోడ్డు ప్రాజెక్టులకు ప్రారంభం
13. హౌరా–గువాహటి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
 ఇతర రాష్ట్రాలు:
14. తమిళనాడులో అలాంగనల్లూర్ జల్లికట్టు పోటీలు ఘనంగా
 క్రీడలు:
15. డబ్ల్యూపీఎల్‌లో నేడు యూపీ–ముంబై, ఢిల్లీ–ఆర్సీబీ పోటీలు
16. అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ నేడు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular