రక్షణ న్యూస్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు.
ఈ బిల్లు అమలైతే రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాల ఉత్పత్తులపై 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది.
వచ్చే వారం ఈ బిల్లుపై ఓటింగ్ జరగనున్నట్లు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం ప్రకటించారు.