rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 7:07 am Digital Edition : RAKSHANA DAILY DESK

రాజాసాబ్ ఫ్యాన్స్‌కు షాక్

రక్షణ న్యూస్

జనవరి 8న రాజాసాబ్ సినిమా ప్రీమియర్ షోలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రీమియర్ షో టికెట్ ధరను నిర్మాతలు రూ.1,000గా నిర్ణయించారు.
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు స్పెషల్ షోలకు పర్మిషన్ లభించింది.
టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చారు.
సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచుకోవచ్చు.