బ్రేకింగ్…
డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు….
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డిజిపి శివధర్ రెడ్డి నియామకం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్…
ఇప్పటికే ఇరు వాదనలు విన్న హైకోర్టు…..
ప్రభుత్వం జాబితాను ఆలస్యంగా పంపడంతో యూపీఎస్సీ తిరిగి పంపిందని కోర్టుకు తెలిపిన పిటిషనర్…
మరోసారి యూపీఎస్సీకి డిజి క్యాడర్ జాబితాను పంపిన ప్రభుత్వం….