ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(10.01.2026)
• మధ్యాహ్నం 12.00 గంటలకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలెప్మెంట్‌పై సమీక్షిస్తారు.
• 02.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు.
• 04.40 గంటలకు విజయవాడు పీబీ సిద్ధార్థ కాలేజీకి వెళ్తారు
• 05.00 గంటలకు సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు
• రాత్రి 07.15 గంటలకు నివాసానికి చేరుకుంటారు
