rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 3:44 am Digital Edition : RAKSHANA DAILY DESK

ప్రశాంత్ కు అశ్రునివాళి

సోమవారం రాత్రి బాపట్ల నుండి కర్లపాలెం వెళుతున్న సమయంలో, మార్గమధ్యంలో నల్లమోతు వారి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, విశాలాంధ్ర తెలుగు దినపత్రిక బాపట్ల జిల్లా బ్యూరోలో పనిచేస్తున్న ప్రశాంత్ తమ్ముడు రాజు గారు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం.
ప్రశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ వేదనను తట్టుకునే ధైర్యం, శక్తి ప్రసాదించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
– నరేంద్ర