rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 4:16 am Digital Edition : RAKSHANA DAILY DESK

దావోస్ కి బయలుదేరిన సీఎం చంద్రబాబు


• ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు సీఎం చంద్రబాబు నాయుడు
• గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రయాణం
• సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్
• రేపు ఉదయం 11 గంటలకు జ్యూరిచ్ చేరుకోనున్న సీఎం
• భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ
• తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగం
• అనంతరం దావోస్‌కు ప్రయాణం