rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 8:15 am Digital Edition : RAKSHANA DAILY DESK

ఘన స్వాగతం

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.
స్వాగత కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. सीఎంను అభినందిస్తూ పల్లెబాట సంప్రదాయ శైలిలో ఏర్పాట్లు చేశారు.