బాపట్ల జిల్లా మార్టూరు మండలం సంపత్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.